Telegram New Features: స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ ఉండాల్సిందే అనేలా కోట్లాది మంది అభిమాన్ని పొందింది వాట్సాప్.. ఇక, ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో తన కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. ఈ సోషల్ మీడియా దిగ్గజం.. మరోవైపు.. టెలిగ్రామ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది.. వాట్సాప్‌కు చెక్ పెట్టేలా సరికొత్త ఫీచర్స్‌ను కస్టమర్లను అందుబాటులోకి తెచ్చింది.. కొత్త అప్‌డేట్స్ ఎల్లప్పుడూ యాప్స్‌కు బూస్టింగ్‌నిచ్చే అంశాలేనని భావిస్తోంది టెలిగ్రామ్. ఇందులో భాగంగా వాట్సాప్ పోటీని తట్టుకునేందుకు…