ఆ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదా? బయటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి… కనీసం అందులోని ముఖ్య నాయకులనుకునే వాళ్ళకు సైతం వ్యవహారం బోధపడటం లేదా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… హై కమాండ్‌కు కరెక్ట్ ఫీడ్ బ్యాకే వెళ్ళడం లేదా? ముఖ్య నేతలంతా… వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదికలు ఇస్తున్నారా? ఏదా జాతీయ పార్టీ? ఏం జరుగుతోంది అందులో? తెలంగాణ కమలం పార్టీలో పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరన్నట్టుగా…
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా.. ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడినట్లు తెలిసింది.
చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదంటూ బీజేపీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం నిజంగా విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
Schools Holidays: సెలవులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, అందరూ సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.