Traffic Challan: ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం మామూలే. వాహనాలను ఆపి చలాన్ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి అంతా హైటెక్.
హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాయితి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (డిసెంబర్ 26) నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టూ వీలర్స్‌పైన 80 శాతం రాయితీ ప్రకటిస్తున్నట్టు జీవో స్పష్టం చేసింది. త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీ.. కార్లకు 50 శాతం రాయతీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు రెండు…
Traffic challan: ట్రాఫిక్ నిబంధలు ఉల్లఘించిన వారిపై పోలీసులు చాలాన్ విధిస్తూ.. ట్రాఫిక్ నిబంధలపై సూచనలిస్తుంటారు. అయినా కొందరు కేటుగాల్లు మాత్రం వారిపని వాళ్లు చేసుకుపోతూ ట్రాఫిక్ చలాన్ల బారిన పడుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి ట్రాఫిక్ చలాన్ వస్తే దానికంటూ ఓ అర్థం ఉంటుంది కానీ ఇక్కడ తప్పు చేసింది ఒకరైతే చలానా మరొకరిపై పడింది. అదేంటి అంటారా.. బైక్‌లు రెండు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రం ఒకటే అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎస్…