Home
Telangana Ration Card
Telangana Ration Card News
-
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేశారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నాటికి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియ ముగించకపోతే కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్‌తో పాటు రేషన్ కార్డు ఆధారంగా వచ్చే… -
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
Telangana Civil Supplies: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ముమ్మరంగా సాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) నవీకరణ పూర్తికాకపోతే నిత్యావసర సరకులు నిలిచిపోతాయనే ఆందోళనలో ఉన్న కార్డుదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. -
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న సభ్యులందరికీ ఉచితంగా ఇ-కెవైసి (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు ముగిసిన తర్వాత e-KYC లేని లబ్ధిదారులకు భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క సభ్యుడు… -
Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, అది వారి కనీస ఆహార భద్రతకు ఒక భరోసా. ప్రభుత్వాలు అందించే రాయితీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అర్హులైన పేదలకు చేరడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే.. కొన్ని సందర్భాలలో అనర్హులు కూడా ఈ కార్డులను కలిగి ఉండటం వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను నిరోధించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ… -
Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి
Ponnam Prabhakar : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గత దశాబ్దంగా రేషన్ కార్డుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. మార్చి 1వ తేదీన లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి,… -
New Ration Cards : అలర్ట్.. అలర్ట్.. మీసేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతే కాదు, కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. EC: ఎన్నికల్లో… -
Ration Card E Kyc: ఆఖరు తేదీ ఆరోజే.. ఈ కేవైసీపై సర్కార్ ఉత్తర్వులు
Ration Card E Kyc: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ అందజేస్తోంది. ప్రస్తుతం 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' అనే పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ ఇవ్వబడుతోంది. -
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదేశాలు.. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు
New Ration Cards: తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న పేదల కల సాకారం కాబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది.
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..