తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కెఏ పాల్ పిల్ దాఖలు చేశారు. తెలంగాణ నూతన సచివాలయం కేసీఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ కెఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు.
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.