తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక స్థానానికి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
Telangana Lok Sabha Election: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.