Kodandaram: ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. ప్రవళిక సూసైడ్ పై ప్రభుత్వం, కేటీఆర్, పోలీసుల అసత్య ప్రచారం పై నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.