Fire : మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండాలో మంగళవారం ఉదయం ఒక దుర్ఘటన భయాందోళన కలిగించింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హేలీప్యాడ్ సమీపంలో ఈ ఘటన సంభవించింది. వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. వాహనం పూర్తిగా దగ్ధం కాకముందే…
Tragedy : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం ఘనాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగమూర్తి అనే 65 ఏళ్ల వృద్ధుడు వీధిలోకి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు అతనిపై దాడికి దిగాయి. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడినుంచి వచ్చాయో తెలియకుండానే ఒక్కసారిగా కూర్చున్న వృద్ధుడిపై విరుచుకుపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నాగమూర్తి రోజు మాదిరిగానే ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. అప్పటికి ఎవరికీ స్పష్టంగా కనిపించని వీధి కుక్కల గుంపు…