తెలంగాణ రాష్ట్ర ప్రజల విశిష్ట సంస్కృతికి నిలువెత్తు ప్రతీక పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. నేడు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. వరంగల్ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎంగిలిపు బతుకమ్మ వేడుకలకు నలుగురు మంత్రులు హాజరుకానున్నారు. Also Read:Trade Talks:…
Bathukamma: బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సమాజం సంబరంగా జరుపుకునే పండుగల్లో ప్రముకమైనది బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పండుగ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది ఈ పండుగ. బతుకమ్మ పండుగను భాద్రపదమాస అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు…
Bathukamma Festival: రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో బతుకమ్మ పండుగ సందడి మొదలు కానుంది. ఇంతకీ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఇంతకీ ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అని.. అసలు బతుకమ్మ కథ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.. మన పూర్వికలు బతుకమ్మ కథను తిరొక్కతీర్ల చెప్పిండ్రు.. అయితే అసలైన బతుకమ్మ కథ ఎక్కడికెళ్లి ప్రారంభం అయ్యిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: H-1B Visa: ట్రంప్…
తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ ‘బతుకమ్మ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని.. బతుకమ్మలో పేర్చేవి తోట పువ్వులు కాదు, బాట పువ్వులు అని చెప్పారు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు అని ఎమ్మెల్సీ దేశపతి చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ…