Home
Telangana Excise
Telangana Excise News
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన ‘ప్రివిలేజ్ ఫీజు’ నిర్ణయం వల్ల బార్ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ఈ ప్రభావం కేవలం వినియోగదారులపై మాత్రమే స్వల్పంగా పడుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రివిలేజ్ ఫీజును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అప్‌గ్రేడ్ అయినందున, ఇతర పొరుగు రాష్ట్రాల్లో అమల్లో… -
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
తెలంగాణలో కొత్తగా 41 టూబీ (2B) బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త బార్ లైసెన్సుల కోసం ఆసక్తి ఉన్నవారు ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. 41 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సంబంధిత ప్రాంతాల్లో మొత్తం 41… -
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
కల్లు తయారీలో అక్రమంగా వినియోగించే ప్రమాదకర మత్తు పదార్థం అల్ఫాజోలం అక్రమ రవాణాపై సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉక్కుపాదం మోపింది. గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా అల్ఫాజోలంతో పాటు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. దాడుల వివరాలు , అరెస్టులు మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులకు పెద్ద ఎత్తున అల్ఫాజోలం విక్రయిస్తున్నారనే… -
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
Telangana Liquor : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. త్వరలోనే అంతర్జాతీయ ప్రీమియం మద్యం బ్రాండ్లతో పాటు విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ రకాలు తెలంగాణ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ప్రధానంగా లోకల్, దేశీయ బ్రాండ్లకే పరిమితమైన తెలంగాణ మద్యం మార్కెట్లోకి గ్లోబల్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 కంపెనీలు.. 121 కొత్త బ్రాండ్లకు అనుమతి విదేశీ మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా… -
Wines Tender : రేపు మద్యం షాపులకు డ్రా.. ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ
తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2,620 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయించే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ లాటరీ ప్రక్రియ రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల ద్వారా నిర్వహించబడనుంది. మద్యం షాపుల డ్రాకు హైకోర్టు ఆమోదం కూడా అందించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ఈ దరఖాస్తులను లాటరీ విధానంలో పరిశీలించి, సరైన కేటాయింపును నిర్ణయించనున్నారు. ప్రాంతాల వారీగా… -
Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. -
New Excise Police Stations:14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్.. ఒకటి నుంచి షురూ..
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో హైదరాబాద్‌లో13, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. 2020లో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల విభజన, ప్రాంతాలు, బదలాయింపు పనులన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి. READ MORE: Delimitation: జనాభా నియంత్రణ… -
Telangana Excise: ఖజానాకు లిక్కర్ కిక్కు..తగ్గేదెలే అంటున్న మందుబాబులు
ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,620 వైన్స్‌తో పాటు…
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..