Telangana DCA: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన ‘కోల్డ్‌రిఫ్ సిరప్’ (Coldrif Syrup) ను వాడటం వెంటనే ఆపేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలను హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అనేక మంది పిల్లల మరణానికి ఈ సిరప్ వినియోగంతో సంబంధం ఉందన్న నివేదికల నేపథ్యంలో.. బ్యాచ్ SR-13 కు చెందిన ఈ ఔషధంలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత పదార్థం కలుషితమై…