Telangana DCA అలెర్ట్.. వెంటనే ఆ దగ్గు మందును వాడడం ఆపేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DCA: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన ‘కోల్డ్‌రిఫ్ సిరప్’ (Coldrif Syrup) ను వాడటం వెంటనే ఆపేయాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలను హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అనేక మంది పిల్లల మరణానికి ఈ సిరప్ వినియోగంతో సంబంధం ఉందన్న నివేదికల నేపథ్యంలో.. బ్యాచ్ SR-13 కు చెందిన ఈ ఔషధంలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత పదార్థం కలుషితమై ఉండే అవకాశం ఉందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.
Pakistan: భారత్ వార్నింగ్‌పై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ.. ఏం అన్నదంటే..
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
పారాసెటమాల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమైన్ మలేట్‌లు కలిగి ఉన్న ఈ ఔషధంలో విషపూరితమైన డీఈజీ కలిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన బ్యాచ్ ఉత్పత్తిని ఎవరైనా కలిగి ఉంటే, వెంటనే స్థానిక DCA అధికారులకు లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా తెలంగాణ DCAకి నివేదించాలని అధికారులు ప్రజలను కోరారు.
Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
ప్రజా భద్రతను నిర్ధారించడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రభావిత బ్యాచ్ యొక్క ఏవైనా స్టాక్‌లను గుర్తించి, వాటి సరఫరాను నిలిపివేయడానికి ఫార్మసీలు, హోల్‌సేల్ వ్యాపారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి పౌరులు, రిటైలర్లు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అలాగే అనుమానిత నిల్వలు కలిగి ఉంటే తెలపాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!