Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించారు.
Revanth Reddy: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాల మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.