తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తారీఖు నుంచి రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నది.
Telangana Elections Counting NTV Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ మరికొద్ది గంటల్లో వీడనుంది. నెల రోజుల విస్తృత ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థుల భవితవ్యం మీద ఒక క్లారిటీ రానుంది.