Hanu-Man: సాధారణంగా ఒక సినిమా థియేటర్ లో హిట్ అయ్యింది అంటే.. ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్ లో హిట్ అయిన సినిమా ఓటిటీలో ప్లాప్ అవుతుంది. ఇక థియేటర్ లో ప్లాప్ అందుకున్న సినిమా ఓటిటీలో హిట్ టాక్ అందుకుంటుంది. ఇప్పుడు హనుమాన్ విషయం లో కూడా అదే జరిగింది.