Manchu Manoj: తేజ సజ్జా.. టాలీవుడ్ నయా సంచలనం. వరుస సూపర్ హిట్‌లతో తనకంటూ ఒక స్టార్ డమ్‌ను క్రియెట్ చేసుకుంటున్న యువ హీరో. తాజాగా ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా మిరాయ్. ఈ సినిమాలో విలన్ రోల్‌లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించారు. తాజా మంచు మనోజ్ ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తేజ సజ్జాతో గొడవలపై స్పందించారు. తేజా నా చిన్న తమ్ముడు లాగా. ఓ మూడు, నాలుగేళ్ల ముందు వరకు కూడా…
Teja Sajja karthik Ghattamaneni Project to be Announced tomorrow: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ… ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చూడాలని ఉంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వచ్చిన ఓ బేబీ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా యంగ్ ఏజ్ లో…
Jai Hanuman not to release in 2025 says Teja Sajja: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా టాలీవుడ్‌లో రిలేజ్ అయి ఎన్ని సంచనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హనుమాన్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో భాగమయిన అందరికి ఒక మరపురాని సూపర్ హిట్ అందించింది. ఇక ఈ సినిమాకి భారీ లాభాలను ఆర్జించడమే కాదు రికార్డు స్థాయిలో…
Teja Sajja to become the 8th hero to enter the Telugu 100Cr Share Club: ఇటీవలే హనుమాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో ఒక అరుదైన ఫీట్ సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ తన పర్ఫామెన్స్…