టాలీవుడ్‌లో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. తాజాగా థియేటర్లలో హిట్ టాక్ అందుకుంటున్న “లిటిల్ హార్ట్స్” లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయితే గత కొన్నేళ్లలో వినోదభరితమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మూవీ “జాతి రత్నాలు”. అనుదీప్ కేవీ దర్శకత్వంలో, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది. Also Read : Chiranjeevi :…