Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి మిరాయ్ సినిమా రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. వరుసగా ప్రమోషన్లు చేస్తున్న తేజా.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కొందరే ఉన్నారు. అందులో నాకు ఉదయం 3గంటలకు రానా నుంచి ఏదో ఒక మెసేజ్ వస్తుంది. అతను ఎర్లీ మార్నింగ్…
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు…
Teja Sajja : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. వరుస ప్రమోషన్లలో తేజ చేస్తున్న కామెంట్లు అందరినీ షాక కు గురి చేస్తున్నాయి. ఓ వైపు సినిమాల గురించి చెబుతూనే.. తన కెరీర్ లో జరిగిన ఎన్నో షాకింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజసజ్జా తన జీవితంలో ఎదురైన…
Mirai : బలమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిఏ వచ్చిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పురాణాలను బేస్ చేసుకుని సోషియో ఫాంటసీగా ఈ మూవీని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దైవ రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నించే విలన్లను తేజసజ్జా ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో…