యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన అవైటెడ్ చిత్రం “మిరాయ్” . అంచనాలన్నీ మించిపోతూ, తేజ సజ్జ కెరీర్‌లో “హను మాన్” తర్వాత మరో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులు కథ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ సీన్స్‌ను ఆస్వాదిస్తూ, చిత్రాన్ని సూపర్ ఎంటర్టైనర్‌గా అంగీకరించారు. “మిరాయ్” కథ, పాటలు, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కలిపి ప్రేక్షకుల్ని అలరించటమే కాకుండా, నలుపు, వైన్ల్,…