బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టంగా మారింది.. 7 వారాల వరకు హోస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.. ఆ తర్వాత రెండు వారాలు మగవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 12 మంది మిగిలారు..…