సాధారణంగా ఒక కండోమ్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది? మన దేశంలో అయితే 30 రూపాయలకే లభ్యమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే స్వయంగా ప్రభుత్వాలే ఉచితంగా కండోమ్ ప్యాకెట్స్‌ని పంచి పెడుతున్నాయి. అవాంచిత గర్భధారణ నివారణకు, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులు వాపించకుండా ఉండేందుకే కండోమ్స్ వాడాల్సిందిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. కానీ.. ఒక దేశంలో మాత్రం ఓ కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ. 60 వేలు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతకీ ఏ…