ఐఫోన్ కొనాలి అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది.. అయితే, కొత్తగా వచ్చే ఐఫోన్ సిరీస్ ధరలు బడ్జెట్‌లో ఉండకపోవడంతో.. చాలా మంది వెనుకడుగు వేస్తారు.. అయితే, ఐఫోన్ 19 సిరీస్ ఫోన్ లాంటి లుక్‌లో ఉన్న ఓ బడ్జెట్ ఫోన్.. ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది.. టెక్నో తాజాగా Tecno Spark Go 3 అనే ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెలాఖరులో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫోన్…