TECNO Spark Go 2: బడ్జెట్ ఫోన్ విభాగంలో టెక్నో కంపెనీ మరో కొత్త మోడల్‌ను భారత మొబైల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన ‘Spark Go’ మోడల్ కు అప్డేటెడ్ గా వచ్చిన ఈ TECNO Spark Go 2 ధర కేవలం రూ. 6,999 మాత్రమే ఉన్నా, మొబైల్ లో అందించే ఫీచర్లు వింటే మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలశ్యం ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా..…