Jack Teaser : డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జాక్ కొంచెం క్రాక్’ అనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 7న విడుదల చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను…