బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ లో జరగనున్న 2024 T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపికను సమర్థించారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు. Also read: SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రింకూ సింగ్‌కు…