Home
Team India
Team India News
-
T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..
వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ సెమీఫైనలిస్ట్‌ల కోసం క్రికెట్ దిగ్గజాలు, నిపుణులు తమ అంచనాలను తెలిపారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందని పలువురు మాజీ ఆటగాళ్లు విశ్వసిస్తున్నారు. MS ధోని కెప్టెన్సీలో 2007లో ప్రారంభ ఎడిషన్‌లో భారతదేశం యొక్క చివరి T20 ప్రపంచ కప్ విజయం సాధించింది. తరువాతి 7 టోర్నమెంట్ లలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరినప్పటి నుండి వారు టైటిల్… -
T20 World Cup 2024: తొలి బ్యాచ్‌తో యూఎస్‌కు వెళ్లని విరాట్, హార్దిక్.. కారణం ఏంటంటే..?
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లిపోయారు. అయితే, తొలి బృందంతో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇంకా వెళ్లలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీరి మ్యాచ్‌లు కూడా లేవు.. అయినా వీళ్లు వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. -
Team India Coach: టీమిండియా కోచ్ పదవి.. అతడిని ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ ప్రయత్నాలు!
MS Dhoni to convince Stephen Fleming for the post of Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్… -
Team India Coach: కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట.. రేసులో ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్!
Who Will Be India New Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. రానున్న రోజుల్లో చాలా మంది రేసులోకి వస్తారు కానీ.. ప్రస్తుతానికైతే ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్ కోచ్ రేసులో… -
Team India Head Coach: హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు.. అర్హతలు ఇవే!
BCCI invites applications for the position of Team India Head Coach: టీమిండియా మెన్స్ సీనియర్ హెడ్ కోచ్ పదవికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారు మే 27న సాయంత్రం 6 గంటల లోపు బీసీసీఐ ఇచ్చిన లింక్‌లో తమ డీటెయిల్స్ సమర్పించాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు.. దరఖాస్తుల సమగ్ర సమీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలు… -
Team India: టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్..
టీమిండియాకు ఆడటం అనేది ప్రతి భారతీయ క్రికెటర్ కల. అయితే.. కొంతమంది క్రికెటర్లు విజయం సాధిస్తుండగా, మరికొంత మంది నిరాశ చెందుతున్నారు. టీమిండియాలో అడుగుపెట్టి వారి స్థానాన్ని నిలబెట్టుకోలేక మళ్లీ తిరిగి పునరాగమనం చేయడానికి చాలా కష్టపడుతున్నారు కొందరు క్రికెటర్లు. అలాంటి క్రికెటర్లలో ఖలీల్ అహ్మద్ ఒకరు. తాజాగా.. టీ20 ప్రపంచకప్-2024కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో ఖలీల్ ఉన్నాడు. -
Team India Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన!
BCCI Plans to release advertisement for Team India New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా వెల్లడించారు. ఇష్టం ఉంటే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. వాస్తవానికి వన్డే… -
Team India Coach: ఒక్క చాన్స్ ప్లీజ్.. టీమిండియా కోచ్‌గా చేస్తా!
Shane Watson eye on Team India Head Coach Post: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. అవకాశం వస్తే టీమిండియాకు కోచ్‌గా చేస్తానని తెలిపాడు. తనకు కోచింగ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అని వాట్సన్ చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వాట్సన్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు, మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో శాన్… -
Yuvraj Singh: రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువీ కీలక వ్యాఖ్యలు..!
రోహిత్ శర్మ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా కీలకం కాబోతుందన్నారు. -
Team India Jersey: వన్ జెర్సీ- వన్ నేషన్.. వరల్డ్‌కప్ భారత జెర్సీపై ఫ్యాన్స్ మిశ్రమ స్పందన..!
‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!