గతేడాది మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడికి అసోంలోని చిరాంగ్ జిల్లా స్థానిక కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. చిరాంగ్ జిల్లాలో ట్యుటోరియల్ టీచర్‌గా పనిచేస్తున్న సంజీబ్ కుమార్ రేకు ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్య�