School Assault: తిరుపతి జిల్లాలోని పుత్తూరు పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మణీ దీపికపై సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు విచక్షణ రహితంగా దాడి చేసింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే కారణంతో సోషల్ టీచర్ రాజేశ్వరి కొట్టింది.