Teach for Change Fashion Show: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోటల్ లో ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి ఘనంగా జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ ఫ్యాషన్ షో కోసం ఈ సారి షో స్టాపర్‌లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా…