చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు.. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు మృతిచెందారు.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో ఈ ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నాయకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ ముఖ్య నేతలైన భాను ప్రకాష్‌రెడ్డి, గంగపల్లి భాస్కర్.. ఓ వివాహానికి గుంటూరుకు కారులో బయల్దేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. వారు…