Home
Tdp Senior Leaders
Tdp Senior Leaders News
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
Off The Record: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టారాయన. తొలి నుంచి టీడీపీలోనే ఉన్నప్పటికీ 2014లో ఫస్ట్‌టైం పోటీ చేసే అవకాశం వచ్చింది. బొడ్డు ఫ్యామిలీ సైకిల్ దిగేసి ఫ్యాన్ పంచన చేరడంతో చినరాజప్పకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ… 2014 నుంచి 19 వరకు ఉన్న టిడిపి ప్రభుత్వంలో హోం మంత్రిగా ,డిప్యూటీ సీఎంగా రాజప్పకు బాగానే కలిసి వచ్చింది.. అయితే సామాజిక… -
Off The Record: ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మీద సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారా..?
Off The Record: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వ్యవహారం గురించి ప్రస్తుతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి, కొందరికి కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. అసలు ఆయన్ని ఏ కోణంలో చూడాలంటూ…పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. పైకి మంచి అనిపిస్తున్నా…. కాస్త లోతుల్లోకి తొంగి చూస్తే… ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనేవాళ్ళ సంఖ్య నియోజకవర్గంలోనే పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లోనే… తాజాగా టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ఎంపీ పనితీరుకు సంబంధించిన ప్రశ్నలు సంధించడం… -
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. అందుకు తగ్గట్టే ట్రెండ్ కూడా ఛేంజ్ అవుతోంది. అయితే… ఈ వ్యవహారాలు చాలామంది సీనియర్స్‌కు మింగుడు పడ్డం లేదట. మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వ్యవహారం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతలు సైతం మాకు పార్టీలో, ప్రభుత్వంలో కనీస విలువ లేదంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళ పాటు జెండా మోసిన నేతలకు సైతం ఇక… -
Off The Record: పుట్టా మహేష్ ఎపిసోడ్ రామకృష్ణుడిని డిఫెన్స్‌లో పడేసిందా?
Off The Record: పొలిటికల్ లీడర్స్‌కు సన్‌స్ట్రోక్స్ కామన్. కానీ… టీడీపీ సీనియర్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మాత్రం సన్ఇన్లా స్ట్రోక్ బాగా…. గట్టిగా తగులుతోందట. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన ఎంపీ పుట్టా మహేష్ యనమలకు స్వయానా అల్లుడు. అందుకే… ఆ ఎఫెక్ట్ ఎక్కడ తన అవకాశాన్ని దెబ్బ కొడుతుందోనని కంగారు పడుతున్నారట సీనియర్. పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్‌పై టీడీపీ అధిష్టానం బాగా సీరియస్‌గా ఉంది. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు… -
Off The Record: పార్టీని నమ్ముకున్న నేతలను హైకమాండ్ గౌరవిస్తుందా?
Off The Record: 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీ…అటు తెలుగుదేశం పార్టీల్లో ఎంతో మంది నేతల తలరాతలు మార్చేశాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రాంతాల్ని శాసిస్తున్న వారిని ఎటూ కాకుండా చేశాయి. ఇలాంటి వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొందరు టీడీపీ సీనియర్ నాయకుల గురించి చెప్పాలి. ఇందులో టీడీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసి.. పార్టీకి అండగా నిలబడ్డారు.. ఇంతకీ ఎవరా నేతలంటే.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి… -
Off The Record: ఇక తెగేదాకా లాగకూడదని డిసైడై యాక్టివ్ అవుతున్నారా?
Off The Record: మాగంటి బాబు….. ఏలూరు మాజీ ఎంపీ. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తర్వాతి పరిమామాలతో టీడీపీలో చేరి… 2014లో ఆ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారాయన. 2019 ఎన్నికల్లో ఓడిపోయి… 2024లో మరో ఛాన్స్ కోసం చూసినా… పక్కన పెట్టేసింది టీడీపీ అధిష్టానం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌కు అవకాశం ఇవ్వడంపై ఆగ్రహించిన మాగంటి…. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. తాను ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ మాట మాత్రం చెప్పకుండా పక్కన… -
Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
టీడీపీ-జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీనియర్ నేతలైన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. -
ఏపీలో టీడీపీ సీనియర్ నేతల రచ్చ..!
ఏపీలో టీడీపీ సీనియర్ల కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయా? వారి వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయా? రచ్చరచ్చ అవుతోందా? నేతల స్టేట్మెంట్స్ తెలుగుదేశాన్ని మరోసారి గందరగోళంలో పడేస్తున్నాయా? సీనియర్ల ప్రకటనల వెనక ఉన్న మర్మం ఏంటి? టీడీపీలో సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి గోడ దూకేయాలని అనుకున్నవారు దూకేశారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరో మాట్లాడినా.. కేసులకు భయపడి దూకుడు తగ్గించేశారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది.…
తాజావార్తలు
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
-
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5-6 రెట్లు ఎక్కువ.. ‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!