టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్పందిస్తూ.. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన ఆయన వ్యాఖ్యానించారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీని చెత్త నా కొడుకులే పాలిస్తున్నారంటూ ఆయన అగ్రహం వ్యక్తం…