IT Job Cuts: ఉపాధి కల్పనలో ఐటీ రంగం అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి బాగా లేదు. గత ఆరు నెలలుగా ఈ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. గత వారం శనివారం హమాస్ దాడి తరువాత పశ్చిమ ఆసియాలో కొత్త యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 5 దశాబ్దాలలో అత్యంత దారుణమైన దాడి తర్వాత, ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది.
Ratan Tata: టాటా గ్రూప్‌లోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేడు తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే అంతకుముందే కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కరోనా కారణంగా అన్ని కంపెనీలు దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా, అలాగే ఎంప్లాయిస్ ఆరోగ్యం రీత్యా కూడా దాదాపు అన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన కొద్ది రోజులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని తీసేశాయి. ఈ సమయంలో ఉత్పాదకత పెరిగినా చాలా మంది ఉద్యోగులు మూన్ లైటింగ్ కు పాల్పడ్డారు. అంటే వివిధ కంపెనీల్లో ఒకేసారి…
India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో మొదటి త్రైమాసికంలో లాభాలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో లాభాలు రావడంతో తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు టీసీఎస్ శుభవార్త తెలిపింది.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.
Credit Cards: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. క్రెడిట్ కార్డ్‌తో క్రిప్టోకరెన్సీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా..
అవినీతి లేని చోటు లేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు ఎక్కడ చూసిన అవినీతి జరుగుతూనే ఉంది. అయితే ప్రైవేటు సంస్థల్లో కొంత తక్కువగా ఉంటుందనేది వాస్తవం.