Software Dead: కారు టైరు పేలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Software employee dies in Car Accident: రన్నింగ్ కారు టైరు పేలి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగింది. దసరా పండగకు సొంతూరికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… విజయనగరానికి చెందిన మురళీకృష్ణ వరప్రసాదరావు (51) గచ్చిబౌలి టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. దసరా పండుగకు ఇటీవల మురళీకృష్ణ తన సొంతూరు విజయనగరంకు కుటుంబంతో వెళ్లాడు. పండగ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్‌పై కారు టైరు పేలింది. దాంతో కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
Also Read: AUS vs NZ: టాస్ గెలిచిన న్యూజీలాండ్.. ఆస్ట్రేలియాకు కీలక మ్యాచ్! బరిలోకి హెడ్
కారు డ్రైవింగ్ చేస్తున్న మురళీకృష్ణ వరప్రసాదరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి తండ్రి లక్ష్మణరావు, భార్య నీలవేణి, కుమారుడు నెహంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మురళీకృష్ణ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మురళీకృష్ణ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!