దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 650 మంది ఉద్యోగుల చేరికను ధృవీకరించింది. దాదాపు మూడు నెలలుగా చేరడంలో జాప్యం జరిగిన దాదాపు 650 మంది లేటరల్ హైరింగ్ ఆన్‌బోర్డింగ్‌ను కొనసాగిస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. ఈ అభ్యర్థులను ముందస్తు చేరిక ప్రక్రియలో పాల్గొనమని కంపెనీ కోరింది. మీడియా నివేదికల ప్రకారం, కొంతమంది అభ్యర్థులకు TCS ఇప్పటికే అక్టోబర్ నెలలోనే జాయిన్ అవ్వడానికి అనుమతి ఇచ్చింది. Also Read:US-Colombia Diplomatic…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై కొత్త నిర్ణయాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు, చిన్న, మధ్యస్థాయిలోని టెక్ ఫిర్మ్‌లకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
H-1B visa: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.
TCS: దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్ తీరుపై పక్షపాతంగా లే ఆఫ్‌లు అమలు చేస్తోందని పేర్కొంటున్నారు.
రాబోయే ఆర్థిక సంవత్సరంతో ఫ్రెషర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక ఏడాదిలో దాదాపు 150,000 ఉద్యోగ నియామకాలు చేపడతారని అంచనా. ఈ ఉద్యోగాల సంఖ్య గత సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. టీమ్‌లీజ్ డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 85,000 నుంచి 95,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాలలో కంపెనీలు తమ శ్రామిక…
Tata Company : బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీ అంటే శనివారం ప్రకటించారు. దాని సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. కానీ ప్రయోజనం లేకపోయింది.
వరల్డ్ వైడ్ గా ఐటీ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. లక్షల్లో శాలరీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, వీకెండ్ హాలిడేస్, ఫారిన్ ట్రిప్స్ వంటి సౌకర్యాల కారణంగా ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే యూత్ అంతా సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఇటీవల దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో బీటెక్ ఫ్రెషర్స్ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్స్ కి గుడ్…
Indian Techie: భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను వర్క్ చేస్తున్నానని.. తనను జాబ్ లోకి తీసుకున్నాక సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు.. అలాగే, రోజూ దాదాపుగా 12 నుంచి 15 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాపోయాడు.
టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే..…
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) లాభం 4.99 శాతం పెరిగి రూ.11,909 కోట్లకు చేరుకుంది.