Tax Free Income: ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బుపై పన్ను ఆదా చేయాలని కోరుకుంటారు. దీని కోసం ప్రజలు అనేక రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ, కొన్ని ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఏమీ చేయనవసరం లేదు. ఈ సంపాదన పన్ను పరిధిలోకి రాదని మీరు తెలుసుకొని అందుకు సంబంధించి చర్యలు చేపడితే చాలు. వారసత్వ సంపద: మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏదైనా ఆస్తి, నగలు లేదా నగదు…
AIS App : ఆదాయపు పన్ను శాఖ తాజాగా పన్ను చెల్లింపుదారుల కోసం AIS అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్‌తో, పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక రిటర్న్ సమాచారం గురించి సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలి..? దీన్ని డౌన్‌లోడ్ చేయడం ఎలా..? రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటి అన్ని వివరాలను తెలుసుకుందాం. Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత 5 ఏళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లల్లో అయితే కంగా 18 లక్షల మంది అదనంగా పన్ను చెల్లింపుదారులుగా మారారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం ఒకటి విమర్శల పాలవుతోంది. పన్నులు కట్టనివారిపై మునిసిపల్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇళ్లలో సామాన్లు జప్తు వాహనాలపై కాకినాడ కమిషనర్ వివరణ ఇచ్చారు. నిన్న ప్రారంభించిన జప్తు వాహనాలను నిలిపివేశామన్నారు. సకాలంలో పన్నులు కట్టకపోతే ఇళ్లు జప్తు చేయడం ఎన్నో ఏళ్లుగా ఉందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జప్తు వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం జప్తు వాహనాలు నిలిపివేశామని…