London: లండన్‌లో గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు మహాత్ముడికి అవమానం జరిగింది. టావిస్టాక్ స్క్వేర్‌లో సోమవారం నాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటనను భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. దీనిని “సిగ్గుచేటు చర్య”, అహింస వారసత్వంపై దాడిగా అభివర్ణించింది. ‘లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన చర్య సిగ్గుచేటు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అహింసా దినోత్సవానికి కొన్ని రోజుల ముందు…