Home
Tata Sierra Launch
Tata Sierra Launch News
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
Tata Sierra Legend Series Launched in India: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Tata Motors భారత మార్కెట్లో Tata Sierra Legend Seriesను విడుదల చేసింది. ఐదు వేరియంట్లతో వచ్చిన ఈ కొత్త సిరీస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా ఉంది. ఐకానిక్ డిజైన్‌తో పాటు అధునాతన టెక్నాలజీ, మెరుగైన కంఫర్ట్, SUV పనితీరును అందించేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. Smart+ L వేరియంట్ Legend Seriesలో ప్రారంభ వేరియంట్ Smart+ L, దీని… -
Skoda Kushaq: హ్యూండాయ్ క్రెటాకి భారీ షాక్.. స్కోడా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త కారు!
Bigger Upgrade to Challenge Creta: హ్యూండాయ్ క్రెటా భారత్‌లో బెస్ట్‌సెల్లింగ్ SUVలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇతర కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకువస్తుండటంతో క్రేటా పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా టాటా సియెర్రా లాంచ్‌తో SUV మార్కెట్లో పోటీ ఇంకా పెరిగింది. దీనికి తోడు, స్కోడా సైతం తమ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాలు చూస్తే ఇప్పటికీ బెంచ్‌మార్క్‌గా క్రెటా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. -
టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. ప్రతి ఒక్కరికి Tata Sierra కారు..!
Tata Sierra: భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా (Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ పేర్కొంది.… -
Tata Sierra SUV: ఆధునిక టెక్ & పవర్‌తో ఐకానిక్ SUV.. త్వరలో లాంచ్
భారతీయ SUV మార్కెట్లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త