కార్ల తయారీదారు టాటా మోటార్స్(టాటా మోటార్స్) కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ మోడల్ ఇప్పటివరకు 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం. గతేడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ సరికొత్త మైలురాయిని సాధించింది. కాగా.. ఇటీవల సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్ లాంచ్ చేసింది. 10 వేరియంట్స్లో ఆకర్షణీయమైన లుక్లో దీన్ని డిజైన్ చేసింది.…