Tata Car: రూ. 6.20 లక్షల ధర.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ఈ టాటా కారు పేరిట మరో రికార్డు
- పంచ్ పేరిట మరో రికార్డు
- గతేడాది అత్యధికంగా అమ్ముడైన కారు
- ఇప్పటి వరకు 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్ల తయారీదారు టాటా మోటార్స్(టాటా మోటార్స్) కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ మోడల్ ఇప్పటివరకు 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇది టాటా పంచ్ సాధించిన భారీ విజయం. గతేడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ సరికొత్త మైలురాయిని సాధించింది. కాగా.. ఇటీవల సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్ లాంచ్ చేసింది. 10 వేరియంట్స్‌లో ఆకర్షణీయమైన లుక్‌లో దీన్ని డిజైన్ చేసింది. దీన్ని టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అయితే.. ఈ కారు ధర రూ. 6.20 లక్షల(ఎక్స్-షోరూమ్ ధర) నుంచి రూ.10.32 (ఎక్స్-షోరూమ్ ధర) వరకు ఉంది. దీని విశేషాలను వివరంగా తెలుసుకుందాం..
READ MORE: Maruti Suzuki Cars: డిజైర్ నుంచి వ్యాగన్ఆర్ వరకు.. పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. లిస్ట్ ఇదే..
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
2024లో టాటా మోటార్స్ అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్, ప్యూర్ (ఓ) తో సహా మూడు కొత్త వేరియంట్లను పంచ్‌కు జోడించింది. దీనితో, టాటా పంచ్ ఇప్పుడు ప్యూర్, ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ సన్ రూఫ్, అడ్వెంచర్ + సన్ రూఫ్, అకంప్లీష్డ్ + సన్ రూఫ్, అకంప్లీష్డ్+ సన్ రూఫ్ అనే 10 వేరియంట్లలో లభిస్తుంది. మునుపటి మాదిరిగానే 1.2-లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 84 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఏఎంటీతో కనెక్ట్ చేసి ఉంటుంది. మునుపటి మాదిరిగానే, 2024 టాటా పంచ్ కూడా అదే ఇంజిన్ కాన్ఫిగరేషన్‌తో సీఎన్జీ ఆప్షన్లో కూడా అందుబాటులో ఉంది. అయితే, సీఎన్జీతో 72 బీహెచ్పీ పవర్, 103 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ అవుతుంది.
READ MORE: Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
టాటా పంచ్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆటోతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
రియర్ AC వెంట్స్
గ్రాండ్ కన్సోల్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్
టైప్-C ఫాస్ట్ USB ఛార్జింగ్ పోర్ట్
CNG ట్రిమ్
ట్రాన్స్ మిషన్: మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?