Tata Nexon iCNG Launch and Price in India: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. సీఎన్‌జీ వేరియంట్‌లో ‘నెక్సాన్ ఐసీఎన్‌జీ’ని తీసుకొచ్చింది. ఇప్పటికే నెక్సాన్ లైనప్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్స్ ఉండగా.. తాజాగా సీఎన్‌జీ వేరియంట్ కూడా వచ్చింది. నెక్సాన్ ఐసీఎన్‌జీ ప్రారంభం ధర రూ.8.99 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలుగా కంపెనీ…