Tata Safari-Harrier facelift: భారతీయ ఆటో దిగ్గజం టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ని తీసుకువచ్చిన ఈ సంస్థ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ కార్లు అయిన సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురాబోతోంది. మరిన్ని అధునాతన ఫీచర్లతో, టెక్నాలజీని ఈ కార్లలో ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఈ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు కార్లకు సంబంధించిన బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.
Upcoming Cars: సెప్టెంబర్ నెలలో ఇండియన్ కార్ మార్కెట్ లోకి సరికొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో అత్యధికం అమ్ముడవుతున్న టాటా నెక్సాన్ తన న్యూ అవతార్ లో
UpComing SUVs:భారతదేశ ఆటోమార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. హ్యాచ్ బ్యాక్, సెడాన్ కార్ల కన్నా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీలు, ఎస్‌యూవీల అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ ఆటోమేకర్స్ కూడా కొత్త ఎస్‌యూవీ కార్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వివిధ కంపెనీల నుంచి 5 ఎస్‌యూవీ కార్లు లాంచ్ కాబోతున్నాయి.