Tata Punch EV: ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఇండియాలోనే టాటా తోపుగా ఉంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ని పరిశీలిస్తే దీని దరిదాపుల్లో కూడా ఇతర కార్లు లేవు. ఇప్పటికే టాటా నుంచి టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇండియాలోనే నెక్సాన్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇప్పటికే టాటాలో హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో ఈవీ, సెడాన్ లో టిగోర్ ఈవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీలో…
Tata Nexon.ev facelift: టాటా నెక్సాన్ ఈవీ, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్. మొత్తం ఈవీ కార్ల మార్కెట్ లోనే ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గురువారం లాంచ్ అయింది. గతంలో పోలిస్తే స్టైలిష్ లుక్స్ తో, లగ్జరీ ఇంటీరీయర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టమ్ వంటి టెక్ ఫీచర్లతో వచ్చింది.
Tata Nexon.ev Facelift: టాటా తన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. గతంలో పోలిస్తే టెక్ లోడెడ్ ఫీచర్లతో, మోర్ అట్రాక్షన్ తో మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇదే విధంగా టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా అంతే స్టైలిష్ లుక్స్‌తో, మోర్ ఫీచర్లతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో నెక్సాన్ రారాజుగా ఉంటే, ఇదే విధంగా ev కార్ల అమ్మకాల్లో నెక్సాన్ ఈవీ టాప్ పొజీషన్ లో…