Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్‌ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని…
Tata Motors Price Hike 2023: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పెంపు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్‌పుట్ కాస్ట్…