పండగ వేళ చాలా మంది కొత్త వెహికల్ కొనాలని భావిస్తుంటారు. బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. దీంతో పండగ సీజన్ లో వాహనాల సేల్స్ రాకెట్ లా దూసుకెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటామోటార్స్ పండగ సీజన్ లో అదరగొట్టింది. కేవలం 30 రోజుల్లోనే ఆటో పరిశ్రమలో కీలక మైలురాయిని సాధించింది. ఈ సమయంలో 100,000 కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా…