Tata Harrier & Safari: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భవిష్యత్తులో పలు కొత్త వాహనాల లాంచ్‌లకు సిద్ధమైంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కార్ల వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Tata Harrier, Tata Safari SUVలకు పెట్రోల్ వేరియంట్లు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ రెండు మోడళ్లు కేవలం డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందిన సమాచారం ప్రకారం.. హారియర్,…