ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన కొత్త SUV, మహీంద్రా XEV 9Sని భారత్ లో నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ SUV దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏడు సీట్ల SUV కానుంది. ఈ SUV అనేక ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇంటీరియర్ క్లిప్ సీట్ల స్టిచ్చింగ్ ప్యాటర్న్ ను చూపిస్తుంది. SUV కనెక్ట్ చేయబడిన LED DRLలు, LED లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్…
Harrier EV vs Creta EV: భారత మార్కెట్ లో రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో వినియోగదారుల ఆసక్తి భారీగా మారుతోంది. ఇందులో టాటా హారియర్ EV (Tata Harrier EV), హ్యుందాయ్ క్రెటా EV (Hyundai Creta EV) మోడళ్లు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ రెండు కూడా తమ తమ బ్రాండ్లకు కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాలు. మరి ఈ రెండు కార్లలో ఏది మెరుగైనదో వివిధ సెగ్మెంట్స్ వారీగా…
Tata Harrier EV: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV హ్యారియర్ EVను విడుదల చేసింది. జూలై 2వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి టాటా తీసుకొచ్చిన ఈ SUV మొదటిసారిగా పరిచయం చేసిన అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, సఫారి స్టోర్మ్ తర్వాత టాటా నుంచి AWD (ఆల్-వీల్ డ్రైవ్) వ్యవస్థను కలిగి ఉన్న మొదటి మోడల్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ…
Tata Harrier EV: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. వినూత్నమైన డిజైన్లు, బలమైన నిర్మాణం, ఆధునిక సాంకేతికతతో దేశీయ మార్కెట్లో ముందంజలో ఉంది. టాటా నెక్సన్ EVతో విద్యుత్ వాహనాల విభాగంలో ముందస్తు అడుగులు వేసిన టాటా మోటార్స్, ఇప్పుడు హారియర్ EVను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, హారియర్ EVని 2025 జూన్ 3న లాంచ్ చేయనుంది. ఇటీవలే భారత్ మొబిలిటీ…
భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో కొనసాగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్ని తమ కొత్త మోడల్స్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆటో ఎక్స్ పోలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఈవీ కారు కూడా ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో టాటా కార్లు అదరగొడుతున్నాయి. టాటా ఆవిష్కరించిన కార్లలో సియెర్రా, హారియర్ ఈవీ, టాటా అవిన్యా X…
Tata Harrier EV: ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో టాటా దూసుకుపోతోంది. ప్రస్తుతం EV కార్ సెగ్మెంట్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా నెక్సాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. టాటా నుంచి నెక్సాన్ కాకుండా పంచ్, టియాగో, టిగోర్ ఈవీ వెర్షన్లలో లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఆగస్టులో కర్వ్ EVని లాంచ్ చేసింది.
Tata Harrier EV: దేశీయ కార్ మేకర్ టాటా దూసుకుపోతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్‌ల(EV) కేటగిరీలో సత్తా చాటుతోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో, పంచ్ మోడళ్లు ఈవీ వెర్షన్‌లో ఉన్నాయి.
Tata Harrier Electric SUV Debuts At 2023 Auto Expo: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో రారాజుగా ఉంది దేశీయ ఆటోమేకర్ దిగ్గజం టాటా. వరసగా ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తూ ప్రత్యర్థి కంపెనీలను వెనక్కి నెట్టేస్తోంది. దీనికి తోడు టాటా ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో టాప్ గా నిలిచింది. టాటా నుంచి టిగోర్ ఈవీ ఉంది. ఇటీవల టియాగో ఈవీని కూడా లాంచ్…