Ratan Tata : టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ప్రారంభించింది. ఆభరణాలు, కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది.
Taj Hotel : టాటా గ్రూప్‌కు చెందిన తాజ్ హోటల్ గ్రూప్‌పై నవంబర్ 5న సైబర్ దాడి జరిగింది. తాజ్ హోటల్‌కు చెందిన దాదాపు 15 లక్షల మంది వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
IPO Listing: ఈ ఏడాది ఐపీవోల జోరు నడుస్తోంది. ఈ కారణంగా భారత స్టాక్ మార్కెట్ హాట్ హాట్ గా ఉంది. చిన్న నుంచి పెద్ద కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రికార్డు స్థాయిలో 31 ఐపీవోలు అమ్మకానికి వచ్చాయి.
TATA Group Stocks: టాటా గ్రూపునకు చెందిన 28 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. వాటిలో 24 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.
Tata Nvidia Deal: రష్యా-ఉక్రెయిన్ మధ్య 'యుద్ధం', చైనా-అమెరికా మధ్య 'వాణిజ్య యుద్ధం' తర్వాత ఇప్పుడు భారత్‌లో కొత్త బిజినెస్ వార్ మొదలవుతోంది. భవిష్యత్ వ్యాపారాలను ఎవరు శాసిస్తారు.. రాబోయే సంవత్సరాల్లో ఏ కంపెనీలు మనుగడ సాగిస్తాయనే దానిపై ఇప్పుడు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
Tata: ఆహార పదార్థాల తయారీ సంస్థ హల్దీరామ్ కంపెనీలో 51శాతం వాటాను టాటా కంపెనీ కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు కంపెనీలు ఇదే విషయంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
Harish Salve: భారతదేశంలో టాప్ లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ గా పనిచేసిన హరీష్ సాల్వే మూడోసారి వివాహం చేసుకున్నారు. 68 ఏళ్ల సాల్వే, త్రినా అనే మహిళను పెళ్లాడారు.
Tata Tech IPO : టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్‌లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్‌లో వాతావరణం వేడెక్కింది.
Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు.
TATA Group : టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది.