మీరు మంచి 7 సీట్ల కారు కొనాలని చూస్తున్నారా? మీకోసమే ఈ వార్త. టాటా మోటార్స్ తన టాటా సఫారీ క్లాసిక్‌లో అద్భుతమైన అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ కారు ధర కూడా మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోతుంది! ఈ కారును ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎందుకు బెస్ట్? దీని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం గురించి…