Tata Safari Classic 2025: తక్కువ ధరకే టాటా సఫారీ-7 సీటర్.. ప్రత్యేకత ఏంటంటే?
- మంచి 7 సీట్ల కారు కొనాలని చూస్తున్నారా?
- ఇది బెస్ట్ ఛాయిస్
- సేఫ్టీ, ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు మంచి 7 సీట్ల కారు కొనాలని చూస్తున్నారా? మీకోసమే ఈ వార్త. టాటా మోటార్స్ తన టాటా సఫారీ క్లాసిక్‌లో అద్భుతమైన అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ కారు ధర కూడా మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోతుంది! ఈ కారును ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎందుకు బెస్ట్? దీని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
టాటా సఫారీ క్లాసిక్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, ముందు భాగంలో పవర్ విండోస్, ఎయిర్ కండిషనర్, ఎయిర్‌బ్యాగ్స్. ఫాగ్ లైట్లు అందించారు. అంతే కాకుండా సఫారీ క్లాసిక్ మోడల్‌లో క్లాసీ అల్లాయ్ వీల్స్, మల్టీ ఫంక్షన్ స్ట్రింగ్ వీల్, టాకోమీటర్, డిజిటల్ క్లాక్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, రియర్ విండో వైపర్, సెంట్రల్ లాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి.
READ MORE: YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
ఇది 2179cc శక్తివంతమైన ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 153.86bhp శక్తిని, 400Nm గరిష్ట న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ కారులో ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి. 63-లీటర్ల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 14.1 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనున్నట్లు సమాచారం. టాటా సఫారీ క్లాసిక్ ను చాలా తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును 6 వేరియంట్లలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 16.62 లక్షల వరకు ఉండవచ్చు. కానీ.. ఇప్పటి వరకు కారు లాంచ్ గురించి ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు